మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.
Posted 2026-04-08 05:42:52
0
175
ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పుంగనూరుకు చెందిన యేసు, విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నీలిమ పేరిట ఉన్న ఆరు ఎకరాల పొలం దక్కించుకోవాలని పథకం వేశాడు. 2022లో తన స్నేహితులు నాగరాజు, మునిరాజాలతో కలిసి దంపతులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చౌడేపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీలత శిక్ష ఖరారు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఈ LED లైట్లపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది?
రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్...
Science Communication: Press Bridging Health Knowledge
During health emergencies and disease outbreaks, the press translates complex medical research...
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
Arunachal Strengthens Women's Empowerment Initiatives
Arunachal Pradesh continues to advance women's empowerment through initiatives focused on...
Tamil Nadu Strengthens Education Through Reforms in 2026
Tamil Nadu continues to strengthen its education sector through sustained investments in school...