మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.

0
176

ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పుంగనూరుకు చెందిన యేసు, విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నీలిమ పేరిట ఉన్న ఆరు ఎకరాల పొలం దక్కించుకోవాలని పథకం వేశాడు. 2022లో తన స్నేహితులు నాగరాజు, మునిరాజాలతో కలిసి దంపతులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చౌడేపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీలత శిక్ష ఖరారు చేశారు.

Search
Categories
Read More
Telangana
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
By Sidhu Maroju 2025-12-16 13:20:51 0 294
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు దంపతులు
*విజయవాడ దుర్గ గుడికి విచ్చేసి ఆదివారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన...
By Rajini Kumari 2025-12-15 08:20:04 0 259
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
BMA
Media Mergers: Corporate Consolidation Cuts Vital Jobs
Massive corporate mergers in the broadcasting space are creating a severe redundancy crisis for...
By JoinBMA 2026-08-20 08:24:37 0 125
Prop News
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
By Hazu MD. 2025-05-19 11:32:11 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com