మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
Posted 2026-04-07 12:17:59
0
575
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏటా ఎకరాకు 15000 వేస్తాము అని చెప్పి రైతులకు మోసం చేస్తుంది అని అన్నారు. ఈ పంటకు కూడా ఎన్ని ఎకరాలు వున్నా 6000 చొప్పున వేసి మోసం చేసింది అని తీవ్ర స్థాహిలో ద్వాజమేతారు. జొన్నలు, కందులు,వరి,మొక్కజొన్న కోతకు వచ్చిన ఈ ప్రభుత్వం పాలకులు కొనుగోలు కేంద్రాలు తెరువక అకాల వర్షలకు తీవ్రంగా నష్టపోతున్నారు అని వెంటనే నియోజకవర్గం లోని అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలి అని అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M. V. Rao, IPS: Championing Integrity and Modern Policing
Introduction (The Hook)
"The true strength of law enforcement lies in...
పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో...
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!
-అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత -
4...