పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
Posted 2026-03-20 06:13:05
0
192
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుందని వేద పండితులు తెలిపారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Hydropower Projects and Renewable Energy Growth Drive
Himachal Pradesh is accelerating its clean energy transition through the expansion of hydropower...
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 28, 2025*
*ఆరోగ్యం, కాలుష్య...
డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన... సూరారం పోలీసుల భారీ సదస్సు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి...
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...