పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
Posted 2026-04-07 05:39:12
0
218
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్ రోడ్డు అధ్వానంగా ఉందని, కంకర వేసి నెలల తరబడి పనులు ఆపేశారని, దీనితో దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు...
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి....
'వాన.. ఇంద్రానగర్' కు వేదన.|
● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని...
వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|
"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు"
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...