మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.

0
177

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు కాజేసిన కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన విరూపాక్ష (30) అనే నిందితుడిని మదనపల్లెలో సోమవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. క్లిష్టమైన కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.

Search
Categories
Read More
Odisha
Odisha Govt Approves Rs 2,500 Crore for Infrastructure Boost in Rural
The Odisha government has sanctioned ₹2,500 crore for major infrastructure development projects...
By Bharat Aawaz 2025-07-17 10:55:47 0 1K
SURAKSHA
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
 పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
By Kalaga Sailaja 2026-06-29 06:29:01 0 83
Lakshdweep
Lakshadweep Advances Clean Energy and Green Infrastructure
Lakshadweep continues to promote clean energy and green infrastructure in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 13:09:36 0 188
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగు వద్దకు కలెక్టర్. వంతెనపై వరద నీరు, పోలీసుల పహారా
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: 29 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-07-29 08:28:18 0 405
Andhra Pradesh
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్...
By Santhosh Kumar 2026-09-13 10:05:49 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com