గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
267

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత యజ్ఞానికి హరికథ గాయని ఏలూరు కి చెందిన డాక్టర్ సప్ప భారతి గారికి హరికథ కాలక్షేపం కార్యక్రమం చేపడుతున్నారు 

Like
1
Search
Categories
Read More
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 126
West Bengal
Citizens Voice Grievances at CM's Second Janata Darbar
West Bengal Chief Minister Suvendu Adhikari held his second Janata Darbar today at the state BJP...
By Dunna Jessicaruth 2026-05-25 11:16:30 0 559
Telangana
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
బ్రేకింగ్ న్యూస్   తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి...
By Pinnehasan Odela 2026-04-01 07:17:51 0 184
Telangana
నిజామాబాద్
నిజామాబాదులోని టీ హబ్ లో స్టార్టప్ కంపెనీ ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం...
By Sadaq Sadaq 2026-07-31 13:48:06 0 154
SURAKSHA
గొడవలను రాజీ చేస్తున్న పోలీసుల కౌన్సెలింగ్ సెంటర్లు
కుటుంబ సమస్యల వల్ల విడిపోయే దశలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ...
By Kalaga Sailaja 2026-06-30 09:27:47 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com