భార్యా మరో యువకునితో లేచిపోయిందని కాలు నరుక్కున్న యువకుడు.
Posted 2026-04-06 04:18:26
0
196
భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మదనపల్లి మాదినకొండలో జరిగింది. కర్ణాటకకు చెందిన శ్రీరాములు, తన భార్య పవిత్ర నెల రోజుల క్రితం వెళ్లిపోవడంతో తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. అవమాన భారంతో సోదరి ఇంటికి వచ్చిన ఆయన, అడవిలోకి వెళ్లి మద్యం సేవించి, కత్తితో తన ఎడమ కాలును తెగనరుక్కున్నాడు. కేకలు విని స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Praveen Kumar Sinha, IPS: Championing Modern Punjab Policing
A distinguished 1994-batch Punjab Cadre IPS officer, Shri Praveen Kumar Sinha has built an...
𝗦𝗮𝗶𝗳𝗮𝗯𝗮𝗱 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 & 𝗖𝗖𝗦 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗔𝗿𝗿𝗲𝘀𝘁 𝗧𝘄𝗼 𝗦𝗲𝗿𝘃𝗮𝗻𝘁 𝗧𝗵𝗲𝗳𝘁 𝗢𝗳𝗳𝗲𝗻𝗱𝗲𝗿𝘀 – 𝗝𝗲𝘄𝗲𝗹𝗹𝗲𝗿𝘆 𝗪𝗼𝗿𝘁𝗵 ₹𝟭.𝟱 𝗖𝗿 𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝗲𝗱
Hyderabad: Saifabad Police, in coordination with CCS Hyderabad, arrested two offenders...
Chhattisgarh Journalist Killed Over Corruption Expose
Freelance investigative journalist Mukesh Chandrakar, known for fearless reporting on local...
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...