ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.

0
275

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి అమరావతికి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతీకగా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటోందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేసి అమరావతికి మద్దతు తెలిపిన తెలుగుమహిళలను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి, వారి ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!    భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో...
By Gujile Ramu 2026-05-03 09:59:21 0 180
Andhra Pradesh
కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ...
By Vinod Kumar 2026-09-11 10:22:58 0 177
Andhra Pradesh
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్న
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్నVB-GRAM G పనులను పరిశీలించిన జిల్లా...
By Chennaiah Kati 2026-07-14 10:59:44 0 119
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక...
By Kothuru Murali 2026-08-07 13:23:53 0 171
Telangana
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరి
మహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను...
By Bheeshman King 2026-05-08 12:14:20 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com