మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు

0
228

మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేసర్ల నిర్లక్ష్యం శనివారం ఒక బాలుడి కాలు విరగడానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని సీపీఐ నేత కృష్ణప్ప తీవ్రంగా ఖండించారు. ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. బైక్ రేసింగ్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 235
Andhra Pradesh
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం ముండ్లమూరు మండలం, ఈదర...
By Chennaiah Kati 2026-07-03 14:00:57 0 93
Telangana
నిజామాబాద్
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన...
By Sadaq Sadaq 2026-07-11 02:19:14 0 150
Andhra Pradesh
పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి...
By Kothuru Murali 2026-06-07 15:17:08 0 143
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు
సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...
By Kothuru Murali 2026-03-27 14:52:01 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com