శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

0
271

బాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత, రామాపురం నందు స్టూడెంట్స్ కి శక్తి యాప్ గురించి అలాగే ఆ యాప్ ఆపద సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియపరిచారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ గురించి మరియు హెల్మెట్ ఉపయోగం గురించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా వాహనం నడప రాదని ప్రతి ఒక్కరూ మంచి హెల్మెట్ కొనుక్కొని పెట్టుకొని తమయొక్క ప్రాణాలు కాపాడుకోవాలని తెలియజేశారు. శక్త హెల్ప్ లైన్ నెంబర్స్ 112, 1098, 181,1972,1091 నెంబర్స్ గురించి తెలియపరిచారు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని మన యొక్క ఫోన్ నంబర్స్ ఎవ్వరికీ ఇవ్వవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్,స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్ కి శక్తి టీమ్ ధన్యవాదాలు తెలియజేసినారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైళ్లలో విస్తృత తనిఖీలు
బొబ్బిలి రైల్వే స్టేషన్లో మంగళవారం భవానీపట్నం రైలులో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. గంజాయి,...
By Boiena Rajesh 2026-04-22 00:37:49 0 221
Andhra Pradesh
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...
By Vadlamudi NagaVenkat 2026-04-20 05:32:15 0 280
Andhra Pradesh
నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్.
  నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్...
By Pagadala Venkateswar 2026-04-09 13:03:45 0 140
BMA
Delhi HC Summons Lawyers in Omar Rashid Defamation
In a significant pushback against online defamation, the Delhi High Court has issued summons to...
By JoinBMA 2026-09-10 04:43:24 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com