రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?

0
298

చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల  పనులు 3.10 కోట్లు మంజూరు కాగా.రహదారి పనులు గుత్తేదారు మొదలుపెట్టగా. గ్రామస్థులు రహదారి నాణ్యతను పరిశీలించగా సరైన నాణ్యత లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పై ఆందోళనకు దిగి రహదారి పనులు నిలిపివేయడంతో. ఈ రహదారి పనులు పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఏఈ గ్రామస్థులతో కలిసి రహదారి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Expands Digital Governance and Services
Madhya Pradesh is advancing digital governance by expanding online citizen services,...
By Fathima Safa 2026-06-30 08:30:02 0 80
Andhra Pradesh
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరి
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక...
By Manda Ramkumar 2026-03-28 06:38:14 0 542
Andhra Pradesh
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం గిద్దలూరు నియోజకవర్గం,...
By Chennaiah Kati 2026-07-14 11:10:08 0 108
Andhra Pradesh
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...
By Pagadala Venkateswar 2026-07-25 10:20:21 0 95
Telangana
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
By Krishna Balina 2025-12-14 23:33:52 0 330
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com