రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?
Posted 2026-04-04 03:51:22
0
300
చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల పనులు 3.10 కోట్లు మంజూరు కాగా.రహదారి పనులు గుత్తేదారు మొదలుపెట్టగా. గ్రామస్థులు రహదారి నాణ్యతను పరిశీలించగా సరైన నాణ్యత లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పై ఆందోళనకు దిగి రహదారి పనులు నిలిపివేయడంతో. ఈ రహదారి పనులు పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఏఈ గ్రామస్థులతో కలిసి రహదారి పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.
మల్కాజ్ గిరి కార్పొరేటర్...
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
*ప్రచురణార్థం* *05-03-2026*
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా...
రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని...
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్రచురణార్థం* *14-02-2026*
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి): హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...