తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?

0
287

తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది,  తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ ,కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ, కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండి,2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి, ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారు, జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ,సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి – కేరళ సీఎం పినరయి విజయన్

Search
Categories
Read More
Andhra Pradesh
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*   *ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
By Rajini Kumari 2025-12-21 09:11:28 0 308
Telangana
ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో...
By Chunarkar Jagadeesh 2026-08-11 11:52:23 0 193
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 421
Andhra Pradesh
బ్రతికే ఉన్న మహిళను మృతురాలిగా నమోదు చేసిన అధికారులు..!
మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన చెవిటి, మూగ మహిళ షర్మిలను రేషన్ కార్డులో మృతురాలిగా...
By Pagadala Venkateswar 2026-06-23 06:06:36 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com