రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం

0
308

చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నవి ముఖ్య అతిధులుగా బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మాధవి,విశిష్ట అతిధులుగా హైస్కూల్ సోషల్ అసిస్టెంట్ రాజు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ గవిని మణికుమార్ మాట్లాడుతూ దుగ్గి వెంకటనారాయణ,సుజాత ,మిరియాల బసవ పున్నమ్మ, బాబురావు కుమారుడు నాగేంద్ర ఫణికుమారు " 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రధమ, ద్వితీయ,తృతియా స్థానం సాధించిన వారికి వేరు వేరుగా నగదు పంపిణి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంతో విద్యార్థుల అకడమిక్, క్రమశిక్షణ, క్విజ్,ఆటల పోటీలలో విజయం సాధించినవారికి అతిధులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారని,క్రమశిక్షణతో విదనభ్యసించి తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ ఎన్.పావని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 212
Telangana
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ...
By Nagula Swamy 2026-03-16 10:24:14 0 545
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 2K
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-01-13 09:19:10 0 231
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com