పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులు

0
176

గురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకులు వేణు నాయక్, మహేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సుమంత్, మనోజ్ నాయక్, యుగంధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను జగన్‌కు వివరించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి యువ నాయకులకు పలు ముఖ్య సూచనలు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో ఆ రోడ్డు 3 నెలలు బంద్.. ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా...
By Ponnala Srinivasrao 2026-06-30 03:41:32 0 159
SURAKSHA
Sachin Yadav IPS: Inspiring Modern Policing Leadership
AGMUT cadre officer Sachin Yadav has emerged as a dynamic young IPS leader known for disciplined...
By Lokeshwari Panthadi 2026-07-27 12:38:38 0 340
Uncategorized
The Micro-Jumping Fitness Craze
Forget hour-long gym sessions. As of May 19, 2026, the lifestyle world is obsessed with...
By Dunna Jessicaruth 2026-05-19 06:31:29 0 100
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 233
Andhra Pradesh
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*   *కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*  ...
By Rajini Kumari 2026-02-23 11:57:32 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com