అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
Posted 2026-04-03 09:28:03
0
183
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం సాయంత్రం 7 గంటలకు వీ.ఓ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి, ఎస్.హెచ్.జి స్థాయిలో ఇళ్ల ముందు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీ.ఓ.ఎ మహమ్మద్ అలీ, పి. తులసి సంఘ, ఓ.బి పల్లవి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ స్థాయిలో తమ సంతోషాన్ని చాటుకున్నారు# పుత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు...
Gamifying the Gig Economy: Empathy Through Play
To highlight the struggles of the gig economy, investigative newsrooms are launching immersive...
Pride of the Hills: Centre Infuses ₹4,900 Crore Boost
The frontier state received a massive economic catalyst today as the Central Government allocated...
Maharashtra Expands Renewable Energy and Green Initiatives
Maharashtra is accelerating its transition toward clean and sustainable energy through major...
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...