అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
279

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మంత్రిగారు సంబరాలు జరుపుకున్నారు పటాకులు పేయించి స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మలుపు అని మంత్రిగారు పేర్కొన్నారు అమరావతి అభివృద్ధి ద్వారా ఆర్థిక పురోగతి ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రానికి కొత్త దిశ లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ఆడు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 

Search
Categories
Read More
SURAKSHA
G. Sparjan Kumar IPS: A Dynamic Force in Kerala Policing
The Journey Begins “The true strength of policing lies not merely in enforcing the...
By Fathima Safa 2026-07-10 05:06:55 0 247
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 190
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 217
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 85
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com