ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
Posted 2026-04-01 23:51:49
0
237
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో బుధవారం విబీ జీ రామ్ జీ ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి వేతనదారులకు పనులు కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్. “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన...
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన"
మేడ్చల్...
"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా...
Supratim Sarkar: The IPS Officer Redefining Modern Policing
A Guardian of Law with a Pen of Insight: The IPS Officer Who Bridges Service and Society
The...