4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.

0
855

తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ ...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని,ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసమరించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు N బిక్షపతి సహాయ కార్యదర్శులు సీపెల్లి రవీందర్, జి జ్యోతి,తాండ్ర అంజాయ,AITUC నాయకులు పూసల రమేష్,పేర్క రాయమల్లు,INTUC జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్ IFTU నాయకులు CITU జిల్లా కమిటీ సభ్యులు శివరామకృష్ణ,యాకుబ్,నాయకులు సాగర్ ,నరేష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 217
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 204
Andhra Pradesh
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...
By Pagadala Venkateswar 2026-01-31 07:00:32 0 218
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 532
BMA
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
By JoinBMA 2026-09-08 04:56:27 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com