బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
231

ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ మరియు పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, పట్టణ కమిటి సభ్యులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Andaman Strengthens Defence and Naval Infrastructure
The Andaman & Nicobar Islands continue to play a strategic role in India's maritime security...
By Fathima Safa 2026-07-04 12:16:41 0 301
Andhra Pradesh
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
  పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన 01-05-2026 Fri 21:57...
By Pagadala Venkateswar 2026-05-02 04:12:56 0 141
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 173
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com