మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.

0
183

మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఫిర్యాదును వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మొత్తం 334 అర్జీలు స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
By Boiena Rajesh 2026-02-27 02:09:25 0 258
Telangana
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్...
By Avunoori Mahesh 2026-06-14 10:00:28 0 214
SURAKSHA
Priyanka Ala, IAS: A Visionary Leader Driving Good Governance
Committed to Transparent Administration, Citizen-Centric Governance, and Sustainable Development...
By Lokeshwari Panthadi 2026-07-10 11:16:07 0 140
Andhra Pradesh
కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం
ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా...
By Rajini Kumari 2026-02-12 13:27:25 0 198
Andaman & Nikobar Islands
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...
By Dunna Jessicaruth 2026-05-16 05:11:31 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com