స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
Posted 2026-03-31 03:25:14
0
197
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కీలకమని, మొత్తం రూ. 3,32,205 కోట్ల బడ్జెట్‌లో అన్నమయ్య జిల్లాకు రూ. 6,010.53 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 'సూపర్ సిక్స్' పథకాల ద్వారా పేదలు, రైతులు, మహిళలు, కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం
*ప్రచురణార్థం* *21-12-2025*
శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు...
సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు...
ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని...
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
చెరువులు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఎంపీడీవో...