రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయం
Posted 2026-03-30 15:13:32
0
229
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40 ఓట్లు మెజార్టీతో గెలుపు 2026 27 సంవత్సరానికి గాను శనివారం జరిగిన న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తన ప్రత్యతిపై 40 ఓట్ల మెజార్టీతో గెలిచి పి రెడ్డి భాషను రాయచోటి న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించారు రాయచోటి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని న్యాయవాదులు అందరి తరపున ప్రధాన కార్యదర్శి పి రెడ్డి భాషను ఘనంగా సన్మానించారు గత 15 సంవత్సరాలుగా రాయచోటి బార్ అసోసియేషన్ రికార్డులను కచ్చితంగా వ్రాసిన చరిత్ర ఒక రెడ్డి భాషాకే దక్కుతుందని ఆయన అన్నారు అందుకే న్యాయవాదులు అందరూ కూడా అతనిపై నమ్మకం ఉంచి రెండవ సారి కూడా ప్రధాన కార్యదర్శిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్...
Behind the Lens: The PTSD Crisis in Camerapersons
While reporters narrate the story, camerapersons are forced to look directly at the violence,...
ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని...
సీఎం చంద్రబాబు నాయుడు కేసులు ఉపసంహరణ
*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్*
31-12-2025 విజయవాడ
➖➖➖➖➖➖
*సీఎం చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణ...
చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు...