0
Comments
236
Views
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విజయ్..
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్