వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|

0
303

హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. 

భద్రకాళి ఓరుగల్లు ప్రాంతంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ ర్యాలీకి Dr. చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొని భక్తి, ఐక్యతను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా డా. చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ...హిందూ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

హిందూ కార్యకర్తలపై నమోదయ్యే కేసులకు భయపడవద్దని, తమ సంస్థ తరఫున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో నిజమైన మార్పు కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, హిందూ సేవా సమితి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
 భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి...
By Gujile Ramu 2026-09-03 03:33:24 0 134
Andhra Pradesh
పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్...
By John Baji 2026-01-02 14:44:41 0 240
Telangana
నిజామాబాద్: ప్రభుత్వ కాలశాల విద్యార్తు లకు అథ్యుతమ మార్కులు
జిలా లోని ప్రభుత్వా   జూనియర్ కళాశాలలో  చాధువుతున బాలికలు అత్యుతమ మార్కులు...
By Sadaq Sadaq 2026-04-12 17:12:41 0 276
Telangana
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
By Gujile Ramu 2026-07-24 11:12:20 0 197
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:38:47 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com