ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|

0
183

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగ అని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి కౌన్సిలర్ రాజిరెడ్డి, కొంపల్లి బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, రాజకుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ గణపతి ప్రతిష్ట కార్యక్రమం భక్తి, ఉత్సాహం నడుమ నిర్వహించబడింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 194
Andhra Pradesh
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల...
By Pagadala Venkateswar 2026-06-26 03:19:24 0 99
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్  గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 06:24:57 0 222
Andhra Pradesh
దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్...
By Rajini Kumari 2026-02-28 12:46:40 0 185
West Bengal
West Bengal Accelerates Industrial Investment Growth
West Bengal continues to strengthen its position as a key investment destination in eastern India...
By Fathima Safa 2026-06-25 09:49:56 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com