Bharat Aawaz

జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
283
Views

జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊

KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం…జీవన్ రెడ్డీ గారిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో

‎భారీ బహిరంగ సభ – ప్రజల సముద్రంగా మారబోతుంది 

ఈ ఇద్దరు నాయకులతో కలిసి

కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మరింత ఎగరబోతోంది 

‎"జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"

‎ఇది నినాదం కాదు… ప్రజల విశ్వాసం ❤️

‎