Bharat Aawaz

నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడి

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
439
Views

నిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే సినాట్లు  తేలిప్యారు.ఈ దడిలో పాలుఉరు స్త్రీలు & పురుషులను అధుపులోకి థిసుకోని వారివధనుండి రూ,5,700 నాగధు,సెల్‌ఫోన్‌లు స్వధినం చెసుకునట్లు తిలిప్యారు.వారిని 4 వాటౌన్ పోలీస్ లాకు అప్పాగించారు.