శ్రీకాకుళం: మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం

0
529

శ్రీకాకుళం పట్టణ తాగునీటి సరఫరా కేంద్రం ఆవరణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాగునీటి పరిశీలన నిర్వహించే నర్సింగ్ విద్యార్థులకు యాప్‌ల ఉపయోగాలపై వివరించారు. అలాగే క్విక్ టీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి దాని ఉపయోగాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని ఏఎస్ఐ అరుణ కుమారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, మహిళా సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల పెంపు
బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డులు 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం...
By Boiena Rajesh 2026-08-25 05:29:17 0 90
BMA
Policy Continuity: Press as State Institutional Memory
The press acts as a vital institutional memory for governments, documenting past policy successes...
By JoinBMA 2026-08-21 10:55:40 0 62
Andhra Pradesh
దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
*ప్రెస్ నోట్*   *దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*  ...
By Rajini Kumari 2025-12-21 14:11:16 0 303
Chhattisgarh
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship
Young Chess Talents Shine at Chhattisgarh U-13 State Championship RAIPUR: The Chhattisgarh State...
By BMA ADMIN 2025-05-21 07:52:46 0 2K
Telangana
పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా...
By Sunka Santhosh 2026-07-01 19:03:13 0 285
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com