బోయిన్‌పల్లిలో కళ్లజోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.|

0
206

సికింద్రాబాద్‌ : బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ‘స్పెక్ట్స్ వేర్’ అనే కళ్లజోళ్ల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో దుకాణంలోని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

#Sidhumaroju 

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి లడ్డు కల్తీ అసత్య ప్రచారంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై తక్షణమే...
By Rajini Kumari 2026-02-27 10:25:50 0 172
Telangana
నిజామాబాద్
ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!   గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ...
By Sadaq Sadaq 2026-09-05 15:45:34 0 193
Telangana
CM press meet at bodhi pavilion MCR HRD
హైదరాబాద్‌, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్, బోధి పెవిలియన్‌లో మీడియా...
By G k Nookala 2026-07-11 13:36:53 0 151
SURAKSHA
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS Bridging...
By Kalaga Sailaja 2026-07-13 10:47:46 0 141
Telangana
పెద్దపల్లి : మట్టి మాఫియాను అరికట్టాలని ధర్నా
పెద్దపల్లి : అక్రమ మట్టి రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో...
By Sunka Santhosh 2026-06-03 18:33:46 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com