వేటపాలెం మండలం నందు Gender Resource Centre ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య.

0
242
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
అనంతరం వేటపాలెం లో ఉన్న 12 స్వయం సహకార సంఘాలు కు 2.40 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు.
జెండర్ వనరుల కేంద్రం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పరోక్షముగా రెండు రకాల సేవలు అందిస్తుందని తెలిపారు.
సహాయం కోరుతున్న వ్యక్తికి కోరిన అన్ని సంబంధిత విషయాలపై సమాచారాన్ని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు న్యాయపరమైన బాధ్యతలు హక్కుల గురించి నాయి సలహా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు, వేటపాలెం మండల అధ్యక్షులు సీతారామాంజనేయులు వేటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు పోతురాజు , దేశాయిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మాచర్ల సాంబశివరావు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, ఏటీఎం మధుసూదన్ రావు, వేటపాలెం ఏపీఎం అంజిబాబు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Nagaland
Nagaland Expands Rural Healthcare Infrastructure Access
Nagaland is continuing efforts to strengthen healthcare infrastructure in rural and remote areas...
By Fathima Safa 2026-06-25 05:52:58 0 128
Telangana
"మత్తు ఒక క్షణం... నష్టం జీవితాంతం!
"నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" హైదరాబాద్ :మాదకద్రవ్యాల వినియోగం...
By Sidhu Maroju 2026-06-26 07:17:11 0 215
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు! సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్...
By Chennaiah Kati 2026-07-03 12:06:52 0 102
Andhra Pradesh
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు బంగారం
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం... ఆంధ్రప్రదేశ్, వినుకొండ...
By Chennaiah Kati 2026-02-02 12:44:21 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com