0
Comments
368
Views
శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు వాల్మీకి విగ్రహానికి విరాళంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ నందవరం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ ధరంపురం గోపాల్ 50వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నందవరం పెద్దలు పాల్గొన్నారు.