పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం

0
206

పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పట్టణానికి చెందిన కుమార్ రాజుకు దాదాపు పదివేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్,...
By Bonagiri RaviShankar 2026-05-17 11:31:12 0 227
Health & Fitness
Heatwave Safety: Heat Exhaustion vs. Lethal Heat Stroke
As record-breaking summer heatwaves intensify following the solstice, major medical...
By Lokeshwari Panthadi 2026-06-27 04:40:54 0 162
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ...
By Boya Dasthagiri 2026-08-12 11:41:06 0 183
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 287
SURAKSHA
S. Syamsundar IPS: Leading Kerala with Courage and Vision
S. Syamsundar, IPS – A Legacy of Integrity, Leadership, and Service The...
By Fathima Safa 2026-07-10 10:45:34 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com