పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
Posted 2026-03-28 05:59:42
0
223
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి కాలనీలో టీం గణేశా ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆలయ పరిసరాలు 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, టీడీపీ నాయకులు రమేష్ బాబు, నాగరాజ, జగన్నాథం, లిఖిత్ మహేష్, రాజేంద్ర, వినోద్ కుమార్, రెడ్డి మహేష్, చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17...
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.
ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సీఎం చంద్రబాబును ఆహ్వానించిన...
ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
06-06-2026 Sat 06:54...