జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
Posted 2026-03-11 17:03:58
0
222
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు, సిబ్బందికి జనాభా లెక్కల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుకు జనాభా లెక్కల ప్రాతిపదిక ఉపయోగపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి అవగాహన వస్తుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను పారదర్శకంగా, లోప రహితంగా పూర్తి చేయాలని సూచించారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి
ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —
చీరాల
చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ...
మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం...
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*గుంటూరు*
*3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి...
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు.
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు
Andhra
Chandrababu...