జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
Posted 2026-03-28 04:27:41
0
297
చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది తనిఖీ నిర్వహించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
'No vacancy for CM post in Bihar': Chirag Paswan after meeting Nitish Kumar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan
After the meeting, while speaking to the media,...
పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్ తో బాలిక మృతి..! కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది....
భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ...
Gujarat Weather Update: Monsoon Brings Relief to State
The latest meteorological reports from June 26, 2026, paint a promising picture for Gujarat as...
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...