జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !

0
298

చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  చెల్లారావు ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది తనిఖీ నిర్వహించారు.

# Yadagiri

Search
Categories
Read More
Telangana
కారేపల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ది నిర్బంధం... ఖమ్మం జిల్లా
ఆర్టీసీ డ్రైవర్ మృతితో నిరసన వ్యక్తిత్వం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్...
By Gujile Ramu 2026-04-25 05:23:54 0 216
SURAKSHA
Shri Ankit Yadav, IAS: A Visionary Leader in Public Service
A dynamic IAS officer known for administrative excellence, transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-20 13:53:44 0 130
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 199
Andhra Pradesh
అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*   *గేట్స్...
By Rajini Kumari 2025-12-16 07:07:54 0 266
SURAKSHA
Prerna Puri IAS: Driving Chandigarh's Progressive Governance
A visionary IAS officer whose people-centric governance, administrative excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:58:49 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com