శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
Posted 2026-03-27 08:49:21
0
215
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, చల్లని పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలో భక్తులకు ఈ సేవ ఉపశమనం కలిగించింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందారు. రాజశేఖర్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి
మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే...
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ
15-05-2026 Fri 08:14 |...
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*
లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర...
దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
గుంటూరు
*దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*
*జిల్లా ఎస్పీ...
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
న్యాయజ్యోతి :...