శ్రీరామ నవమి మహోత్సవం

0
513

శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ  గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఊరేగింపు ని గ్రామంలోనీ ప్రతి విధుల్లో తిరిగి  ఊరేగించిన అనంతరం స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ గొల్ల రాములు, మరియు కిష్టారెడ్డి, నాగిరెడ్డి, శ్రీను, రాజగోపాల్, సూర్య నారాయణ, డోకూరు నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్.
బురద రోడ్డుపై విద్యార్థుల ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం...
By Pagadala Venkateswar 2026-02-07 11:20:36 0 230
Andhra Pradesh
జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ...
By Pagadala Venkateswar 2026-06-24 04:24:31 0 87
Uttarkhand
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
By Fathima Safa 2026-06-27 06:47:51 0 74
Andhra Pradesh
పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్...
By Kothuru Murali 2026-04-29 11:29:14 0 195
Telangana
బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|
● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ ● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు...
By Sidhu Maroju 2026-08-22 13:25:24 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com