పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి

0
191

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్ మరమ్మతులు చేస్తున్న సుధాకర్ (30) విద్యుత్ షాక్ తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు...
By Boiena Rajesh 2026-03-06 02:13:55 0 231
Telangana
నలుగురు జవాన్లు మృతి చెందారు
నిన్న ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాల్లో మావోయిస్టులు భూమిలో పాతి పెట్టిన డంప్ ను బయటకు తీసే...
By Thalakayala Nagashiva 2026-05-03 05:50:32 0 1K
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి
పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై...
By Kothuru Murali 2026-06-26 16:33:01 0 147
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 03:41:26 0 189
Arunachal Pradesh
Arunachal Pradesh Boosts Governance & Tribal Welfare Drive
Arunachal Pradesh has intensified its focus on governance reforms and welfare initiatives aimed...
By Fathima Safa 2026-06-30 13:27:17 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com