జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
Posted 2026-03-27 04:16:37
0
217
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, జిల్లా ఖజానా ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్ వంటి శాఖల పనితీరును ఆయన పరిశీలించారు. జీఎస్టీ వసూళ్లలో పారదర్శకత పెంచాలని, బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో జీఎస్టీ చెల్లింపులను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రత్యేక రెవెన్యూ వింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టి ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతు కన్నీటిని తుడవండి.కరువు సాయం అందించండి
సత్యసాయి జిల్లా : వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సత్యసాయి జిల్లాను వెంటనే కరువు...
మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే...
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు.. 9 మంది మృతి
రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
JMM Raises Alarm Over Potential Misuse of Voter SIR Drive
The ruling Jharkhand Mukti Morcha (JMM) has raised major concerns over the potential political...
: Janasevaka: Bringing Essential Police Services to Your Doorstep
The 'Janasevaka' initiative represents a transformative shift in community policing, designed to...