రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం

0
229

రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి సమస్యలు తగ్గుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.

అలికాం పంచాయతీలో పలు సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 1. 6 కోట్లలో రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ మండలాధ్యక్షుడు ముకాళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, ఎంపీటీసీ నాగేశ్వరరావు, సర్పంచ్‌ రంది అప్పలస్వామి, ఉపసర్పంచ్‌ ఎద్దుమ సుధాకర్‌, జనసేన రూరల్‌ మండలాఽధ్యక్షుడు కుర్మారావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|
       హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన...
By Sidhu Maroju 2026-01-21 09:53:45 0 222
Telangana
ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం
హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్...
By Ponnala Srinivasrao 2026-03-26 04:35:13 0 239
Telangana
హనుమకొండ కు చేరుకున్న హరీష్ రావు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.....
హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్...
By Gujile Ramu 2026-06-14 13:07:42 0 228
SURAKSHA
17 Days That Changed History: The Inspiring Journey of IPS Akshat Kaushal
From Newsroom to Uniform: How Resilience and a 17-Day Miracle Forged an Exemplary Police Officer...
By Kalaga Sailaja 2026-07-30 07:30:49 0 647
Andhra Pradesh
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:47:36 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com