Bharat Aawaz

చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
214
Views

చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, వారి ఇళ్లలో ఆనందం నిండాలని, ధర్మం, న్యాయం ఎల్లప్పుడూ గెలవాలని ఆకాంక్షించింది. జై శ్రీరామ్ నినాదంతో శుభాకాంక్షలు తెలియజేశారు# కొత్తూరు మురళి.