""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante

0
308

శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పాతపట్నం-హిరమండలం పరిధిలోని ఈ సంఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది."చదువు చెబుతాను" అంటూ నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి.. కాలయముడిగా మారి పలు మార్లు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా.. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు...
By Pagadala Venkateswar 2026-06-12 04:24:44 0 113
Telangana
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
By Thalakokkula Sadanandam 2026-03-21 07:45:53 1 668
Telangana
Goal of Purva Chowdary
కొన్ని కథలు నిశ్శబ్దంగా కష్టపడి పైకి వస్తాయి… కానీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రశంసలతో...
By Terli Ashok 2026-01-08 10:57:30 0 307
SURAKSHA
Dhirendra Kumar Tiwari IAS: Shaping Digital Punjab
A 1994-batch Punjab-cadre IAS officer, Dhirendra Kumar Tiwari brings more than three decades of...
By Lokeshwari Panthadi 2026-07-25 08:27:10 0 179
Uttarkhand
Uttarakhand to Get AI-Enabled Healthcare Upgrades
In a major boost to Uttarakhand's medical infrastructure, the central government has approved the...
By Lokeshwari Panthadi 2026-06-30 07:28:05 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com