మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు
Posted 2026-03-26 08:02:14
0
360
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు మరో 28 మంది ఆసుపత్రిలో చేర్పించినట్టు మంత్రి వెల్లడించారు బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించి నట్టు చెప్పారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ
12-01-2026
*నిరుద్యోగులకు నగరపాలక సంస్థ...
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని...
భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో...
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పెద్దారవీడు మండలం ...
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...