Bharat Aawaz

నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
228
Views

నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్ పరిధిలోని అన్నీ పోలీస్స్తేషాన్లలో చలరోజులుగా పెండింగ్‌లో ఉన్నా నాన్ - బెలాబుల్ వారెంట్లా (NBWS) సంక్యకు తగిన్చాని కి పోలీస్  కామిష్నార్ సాయి చైతన్య యక్షన్‌ ప్లాన్ చెపట్ట్యారు.ఈ నెలా 20 నుండి 24 వారకు 105  Nbw l లాను పరిష్కారించారు. పారారిలో ఉన్నా వెరే రాష్ట్రాల 9 మంది నిండితులకోసం గలింపు చర్యలు ముమరం చెషారు.