శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
Posted 2026-03-25 13:07:53
0
325
మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయిన బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారు...
ఆలయపెద్దలు శాలువాతో గురురాజ్ దేశాయ్ గారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా ప్రసాదం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు సంపత్ గౌడు, మాజీ సర్పంచు రామన్న గౌడు, శివ, చాకలి హనుమన్న, చాకలి దేవయ్యా , బిజెపి సొషల్ మీడియ కన్వినర్ దండు వీరేష్ మరియు గ్రామ పెద్దలు భక్తాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం
వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్...
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి
మూటల మోతలో వాటాల కొట్లాట!
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్-2’...
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ
ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల...
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...