మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా శివ్ నారాయణ శర్మ.

0
203

మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మదనపల్లి మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను ప్రత్యేక అధికారిగా నియమించారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పరిపాలనలో అంతరాయం లేకుండా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహణ కొనసాగనుంది. ఈ సందర్భంగా శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Sports
International Scuba Day: Celebrating the Wonders Beneath the Waves
August 6 marks International Scuba Day, a global celebration dedicated to the adventurous sport...
By Bharat Aawaz 2025-08-06 07:09:57 0 1K
Andhra Pradesh
సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వాజ్పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు
సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్...
By Rajini Kumari 2025-12-25 11:09:07 0 289
Telangana
మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ...
By Avunoori Mahesh 2026-04-12 07:46:03 0 182
SURAKSHA
Guardians of Duty: The Extraordinary Legacy of Shri J.K. Sinha
Forged in Honor: How an Iconic Leader Redefined Indian Policing: "True leadership is not about...
By Kalaga Sailaja 2026-07-22 07:57:05 0 133
Andhra Pradesh
ఏపీ ఎస్పీడీసీఎల్
మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-22 07:14:48 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com