జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
Posted 2026-03-24 12:03:13
0
256
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి చెరుకూరు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు లేని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్నాయని మంత్రికి వివరించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా నిర్వహించేగా స్పోర్ట అధారిటీ ఆంధ్ర ప్రదేశ్ మద్దతు అందిస్తుంది ఈ సందర్భంగా మంత్రి కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు మంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారధి ఆధ్వర్యంలో
డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి...
చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
హిమాయత్ సాగర్ గేటు తీయబడింది – వరద హెచ్చరిక జారీ
ఆగస్ట్ 7 రాత్రి, హైదరాబాద్లో కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం భారీగా...
పడితే ప్రాణాలు పోతాయ్..
సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది....